లండన్‌లో సీక్రెట్ డేటింగ్‌లో షారుఖ్ ఖాన్ కొడుకు..
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) లండన్ ట్రిప్ హాట్ టాపిక్‌గా మారింది. ఆర్యన్ ఖాన్ లండన్‌లో ఒక రహస్య యువతితో కలిసి కనిపించడంతో, వీరిద్దరి డేటింగ్ రూమర్స్ ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. లండన్‌లోని ఒక క్యాసినో నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆర్యన్ ఖాన్, ఆ యువతి మీడియా కంటపడ్డారు. అయితే వీరిద్దరూ బ్లాక్ కలర్ ట్రెండీ అవుట్‌ఫిట్లలో కనిపిస్తున్న ఫోటోలు మరియు వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఆ మిస్టరీ గర్ల్ ఎవరు అనేది ప్రారంభంలో ఎవరికీ తెలియకపోయినా, సోషల్ మీడియా యూజర్లు మాత్రం వెంటనే ఆరా తీసి ఆమెను ప్రముఖ సింగర్ విన్నీ తకైర్ (Vinnie Takair)గా గుర్తించారు. ఈ ఫొటోలు వైరల్ అయిన తర్వాత, విన్నీ తకైర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో లండన్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్ చేశారు. దీంతో ఈ ట్రిప్‌కు, ఆర్యన్ ఖాన్ కనిపించడానికి ముడిపెట్టి నెటిజన్లు రకరకాల చర్చలు ప్రారంభించారు. ఆర్యన్ ఖాన్, విన్నీ తకైర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరస్పరం ఫాలో అవుతుండటం, వారికి కామన్ ఫ్రెండ్స్ కూడా ఉండటంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. అయితే ఈ రూమర్స్‌పై వీరిద్దరూ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు