🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 11 Aug, 2026 | Page: 1

భారీగా పెరిగిన బంగారం ధరలు..

బంగారం ధరలు భారీగా పెరిగాయి. రోజు (మంగళవారం) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 3,160 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 2,900 రూపాయలు..18 క్యారెట్ల బంగారంపై 2,370 రూపాయలు పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ఉదయం 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,55,130 రూపాయల వద్ద.. 22 క్యారెట్ల బంగారం ధర 1,42,200 రూపాయల వద్ద.. 18 క్యారెట్ల బంగారం ధర 1,16,350 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
🏠 Home