ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవలు
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్గో నిర్వహణను ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తూ 10-15 ఏళ్ల పాటు అధికారికంగా ఒప్పందం కుదిరినట్లు సమాచారం.ఇప్పటి వరకు కార్గోలో సేవలందించిన సిబ్బందిని తిరిగి ఆర్టీసీ డ్యూటీల్లోకి తీసుకుంటున్నట్లు సమాచారం.2020లో ప్రారంభించిన ఈ కార్గో సర్వీసులు ఇప్పుడు ప్రైవేట్ పరం కావడంతో, భవిష్యత్తులో చార్జీలు పెంచుతారనే ఆందోళనలో సామాన్యులు.