🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 17 Jun, 2026 | Page: 1

సన్నాల బోనస్‌ 7 రకాలకే

సన్నధాన్యం బోనస్‌కు ఎగనామం పెట్టేందుకు సర్కార్‌ సిద్ధమైంది. సన్నధాన్యం క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ చొప్పున అందించే జాబితా నుంచి 30 రకాల సన్నాలను తొలగించింది. ఇకపై ఏడు రకాల సన్నాలకు మాత్రమే బోనస్‌ చెల్లిస్తుంది. మిగిలిన 30 రకాల సన్నాలకు ఇకపై బోనస్‌ లేనట్టే. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

ఆ విత్తనాలనే అందుబాటులో ఉంచాలి
రైతువేదికల్లో విత్తనాలు, ఎరువుల సరఫరా
రైతువేదికల వద్ద పోలీస్‌ పహారా పెట్టాలి
యూరియాతోపాటు అన్ని రకాల ఎరువులు యాప్‌ ద్వారానే విక్రయించాలి
వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
30 రకాల సన్నాలు బోనస్‌ నుంచి అవుట్‌
🏠 Home