🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 05 Jul, 2026 | Page: 1

మేడిగడ్డకు భారీగా పోటెత్తుతున్న వరద

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ(Medigadda) బరాజ్‌కు వరద ప్రవాహం పోటెత్తుతుంది. బరాజ్ ఇన్ ఫ్లో 90,580 క్యూసెక్కుస్ ల వరద ప్రవాహం రాగా బరాజ్ లోని మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తం లో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

🏠 Home