ట్రంప్‌కు ఫెడరల్ కోర్టు షాక్..
మెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు(Trump) మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ జర్నలిస్ట్, రచయిత్రి ఈ. జీన్ కారోల్(E. Jean Carroll )పై లైంగిక వేధింపులు, పరువు నష్టం కలిగించిన కేసులో అమెరికా ఫెడరల్ కోర్టు డొనాల్డ్ ట్రంప్ కు మరోసారి షాక్ ఇచ్చింది. ట్రంప్ దోషిగా తేలిన ఈ కేసులో కారోల్‌కు రూ. 5.8 మిలియన్ల (రూ. 48 కోట్ల వరకు) పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని న్యూయార్క్ ఫెడరల్ జడ్జి లూయూస్ ఏ కప్లాన్ ఆదేశించారు.
ఈ తీర్పుపై ట్రంప్ చేసిన అప్పీలును విచారించడానికి గత వారం అమెరికా సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం 82 ఏళ్ల వయసున్న కారోల్ 1996లో న్యూయార్క్‌లోని ఒక డిపార్ట్‌మెంట్ స్టోర్‌లోని డ్రెస్సింగ్ రూమ్‌లో ట్రంప్ తనపై దాడి చేశారని ఆరోపించారు.