🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 11 Jul, 2026 | Page: 1

ఓపెన్ ఏఐపై యాపిల్ కంపెనీ దావా..

గోప్యత విషయంలో టెక్‌సంస్థలు (Tech Companies) అయిన‌ యాపిల్‌ (Apple)- ఓపెన్‌ ఏఐ (OpenAI) మధ్య నెలకొన్న పోటీ ఇప్పుడు తీవ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో ఓపెన్‌ ఏఐపై యాపిల్ కంపెనీ దావా వేసింది. ఓపెన్ ఏఐ సంస్థ తమ వాణిజ్య రహస్యాల (Trade Secrets) ను దొంగలించిందని తన దావాలో ఆరోపించింది. ఓపెన్‌ ఏఐతో సహా యాపిల్‌లో పనిచేసిన ఇద్దరు మాజీ ఉద్యోగుల (Ex Employees) పైనా చట్టపరమైన చర్యలకు దిగింది.
🏠 Home