ఢిల్లీలో విద్యార్థుల ధర్నా.. బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉండాలని కేటీఆర్ నిర్ణయం

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో (Delhi) విద్యార్థులు చేస్తున్న నిరసనలకు సంఘీభావంగా రేపు పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిశ్చయించకున్నారు. విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా, పోలీసుల అణచివేతకు వ్యతిరేకంగా రేపు ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం(BRSV) నిర్వహించే నిరసనలో కేటీఆర్ పాల్గొననున్నారు.