సీజేపీ మహిళా కార్యకర్తను చెంపదెబ్బ కొట్టిన అదనపు డీసీపీ..
కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు సోమవారం పార్లమెంట్ మార్చ్(CJP Protest) నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పోలీసులకు, సీజేపీ కార్యకర్తలకు మధ్య లాఠీఛార్జ్ జరిగింది. ఓ సందర్భంలో జంతర్ మంతర్ దగ్గర విధులు నిర్వహిస్తున్న అదనపు డిప్యూటీ పోలీసు కమీషనర్ సందీప్ లంబా.. ఓ మహిళా సీజేపీ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. గుంపును చెదరగొట్టే క్రమంలో ఆయన ఓ మహిళా కార్యకర్తను తరిమారు. ఆ క్రమంలో ఆమెపై చేయి చేసుకున్నారు. అయితే ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోకలే పోలీసు ఫిర్యాదు చేశారు. దీంతో అదనపు డీసీపీ సందీప్ లంబాను జంతర్ మంతర్ దగ్గర విధుల...