తెలంగాణ డీజీపీ కార్యాలయంలో షాకింగ్ ఘటన..

హైదరాబాద్ లోని లక్డీ కా పూల్ లో ఉన్న తెలంగాణా రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఊహించని షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అక్కడ విధులలో ఉన్న స్వామి అనే పోలీస్ కానిస్టేబుల్ తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో ఆత్మహత్య ఘటన మొన్నటికి మొన్న త్రిపుర డిజిపి అనురాగ్ ధన్కర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరచిపోకముందే తెలంగాణ డీజీపీ కార్యాలయంలో మరొక ఆత్మహత్య ఘటన చోటు చేసుకోవటం సంచలనంగా మారింది. ఈ ఘటన వివరాలలోకి వెళితే తెలంగాణా డీజీపీ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న...