సీఎం విజయ్ చివరి సినిమాకి షాక్..
తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చివరి చిత్రం ‘జన నాయగన్’ ప్రపంచవ్యాప్తంగా జూలై 23న గ్రాండ్‌గా విడుదలైంది. రాజకీయాల్లో పూర్తిస్థాయిలో అడుగుపెట్టే ముందు విజయ్ నటించిన చివరి సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ అంచనాలకు తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద తొలి రోజు వసూళ్లు నమోదు కాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.సెన్సార్ జాప్యం కారణంగా దాదాపు ఏడు నెలలు వాయిదా పడిన ఈ సినిమా విడుదలకు ముందే భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదలైన తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో ఉత్సాహం కనిపించింది. తమిళనాడులో చాలా...