జెన్ జెడ్ కాదు.. జ‌న‌రేష‌న్ గ‌ట్ట‌ర్

ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌పై బీజేపీ ఎంపీ కంగ‌నా ర‌నౌత్( Kangana Ranaut) వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. జెన్ జెడ్ నిర‌స‌న‌కారుల్ని.. జ‌న‌రేష‌న్ గ‌ట్ట‌ర్‌గా ఆమె పేర్కొన్నారు. ఆ నిర‌స‌నకారులు ఓ మురికి కాలువ లాంటివార‌న్నారు. ఆందోళ‌న‌కారుల‌ను బొద్దింక‌ల‌తోనూ పోల్చారామె. చాలా తీవ్ర‌మైన స్థాయిలో జెన్ జీ నిర‌స‌న‌కారుల‌పై కంగ‌నా ర‌నౌత్ కామెంట్ చేశారు. ఆందోళ‌న‌ల‌కు చెందిన రీల్స్, పోస్టులను నిర‌స‌న‌కారులు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే అవ‌న్నీ వాంత‌లు తెప్పించేలా ఉన్నాయ‌ని ర‌నౌత్ పేర్కొన్నారు. నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న వేళ వాళ్లు వాడిన భాష‌ను ఆమె త‌ప్పుప‌ట్టారు. ఎంపీ కంగ‌నా ర‌నౌత్ ఇన్‌స్టా స్టోరీలో...