కండక్టర్ విధులు వద్దు.. కార్యాలయమే ముద్దు..
వేములవాడ ఆర్టీసీ డిపోలో ఓ ఉద్యోగికి ఉన్నతాధికారులు వత్తాసు పలుకుతున్న తీరు ప్రస్తుతం విమర్శలకు దారితీస్తుంది. వేములవాడ బస్ డిపోలో మొత్తం ఆర్టీసీ యాజమాన్యానికి 48 బస్సులు ఉండగా, 24 అద్దె బస్సులు కూడా ఉన్నాయి. అయితే వీటిలో విధులు నిర్వహించేందుకు మొత్తం డిపోలో 120 మంది కండక్టర్లు ఉండగా ప్రస్తుతం 98 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. అయితే కండక్టర్లు కూడా సంబంధిత ఆర్టీసీ శాఖ వారి పదోన్నతుల పరీక్షలు పూర్తి చేస్తే జూనియర్ అసిస్టెంట్ లాంటి ఉద్యోగాలకు అర్హులుగా ప్రకటిస్తూ కార్యాలయ విధులను కేటాయిస్తారు.City & Local Guides లేదా ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్న వారైనా ఉంటే అధికారులు వారికి కూడా కండక్టర్...