వర్షాకాలం.. ఈ తప్పులు చేస్తే హెయిర్ ఫాల్ పెరుగుతుంది!
ఈ రోజుల్లో జుట్టు రాలడం సమస్య మహిళలకే కాదు, పురుషుల్లో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటంతో జుట్టు, తల చర్మానికి సంబంధించిన సమస్యలు పెరుగుతాయి. ఈ సమయంలో కొన్ని తప్పు అలవాట్లు జుట్టు రాలడాన్ని మరింత పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో ఎక్కువసేపు జుట్టుకు నూనె ఉంచుకోవడం వల్ల తల చర్మం జిడ్డుగా మారి, కేశ కుదుళ్లు బలహీనపడే ప్రమాదం ఉంది. దీంతో జుట్టు రాలడం పెరగవచ్చు. ఆముదం నూనె అందరికీ సరిపోదు ఇప్పటికే జిడ్డుగా ఉండే తల చర్మం ఉన్నవారు ఆముదం నూనె వాడకుండా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. చాలామంది జుట్టు పెరుగుదల కోసం...