జర్మనీలో భారతీయ యువకుడి హత్య..

జర్మనీలో భారతీయ యువకుడు హత్యకు గురయ్యాడు. ఉద్యోగ, ఉపాధి కోసం వెళ్లి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో రెండు రోజులక్రితం జరిగింది. మృతుడిని హరియాణా, కురుక్షేత్రలోని, మహదేవ్ మొహల్లాకు చెందిన విషు శర్మ (25)గా గుర్తించారు. అతడి కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విషు కొన్నేళ్లుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం విదేశాల్లో ఉంటున్నాడు. నవంబర్ 2022లో అతడు మొదల పోర్చుగల్ వెళ్లాడు. ఈ సమయంలో అతడి కోసం తండ్రి ప్లాట్ అమ్మి, రూ.20 లక్షలు అందించాడు.విషు.. పోర్చుగల్‌లో ఏడాది పని చేసిన తర్వాత ఫ్రాన్స్ వెళ్లాడు. అక్కడ ఆర్మీలో ఆరు నెలలపాటు మిలిటరీ శిక్షణ తీసుకున్నాడు. అనంతరం ఫ్రెంచ్...