ఆడ దోమలు మాత్రమే రక్తం ఎందుకు పీలుస్తాయి? ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
ఆడ దోమలు మాత్రమే రక్తం ఎందుకు పీలుస్తాయి? ఈ ఆసక్తికర విషయాలు తెలుసా? దోమలు తమ ఆకలి తీర్చుకోవడానికి మన రక్తాన్ని పీల్చవని మీకు తెలుసా? ముఖ్యంగా మగ దోమలు రక్తాన్ని పీల్చవు. కేవలం ఆడ దోమలే రక్తాన్ని తీసుకుంటాయి. అసలు ఆడ దోమలకు మన రక్తం ఎందుకు అవసరమో తెలుసా? ఆడ దోమలు మాత్రమే రక్తం ఎందుకు పీలుస్తాయి? ఈ ఆసక్తికర విషయాలు తెలుసా? వర్షాకాలంలో దోమల బెడద పెరుగుతుంది. దోమ కుట్టిన చోట దురద, మంట, వాపు వంటి సమస్యలు వస్తుంటాయి. అయితే దోమలు అసలు మనుషులు, జంతువుల రక్తాన్ని ఎందుకు పీలుస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అన్ని దోమలు...