రేషన్ కార్డు ఈ-కేవైసీ: ఫోన్‌లోనే 2 నిమిషాల్లో పూర్తి చేసుకోండి ఇలా!
రేషన్ ఈ-కేవైసీని ఇప్పుడు ఫోన్‌లోనే కేవలం 2 నిమిషాల్లో పూర్తి చేసుకోవచ్చు. దీని కోసం 'Mera eKYC', 'Aadhaar Face RD' యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్‌ల ద్వారా కేవలం 2 నిమిషాల్లోనే e-KYCని పూర్తి చేయవచ్చు. Mera eKYC యాప్‌లో రాష్ట్రం ఎంచుకుని, ఆధార్ నంబర్, OTP, క్యాప్చా వివరాలు నమోదు చేసి, ఫేస్ రికగ్నిషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. విజయవంతంగా పూర్తయితే స్క్రీన్‌పై సక్సెస్ అని కనిపిస్తుంది.