కుడా చైర్మన్ గా మాజీ మేయర్ గుండు సుధారాణి

మాజీ మేయర్ గుండు సుధారాణిని కుడా చైర్మన్‌గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా నియామక ఉత్తర్వులు వెలువరించింది. గుండు సుధారాణి గతంలో వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్‌గా బాధ్యతలు నిర్వహించారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు కుడా చైర్మన్ పదవి కట్టబెట్టింది.ఈ నియామకంతో గుండు సుధారాణికి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు దక్కాయి.