ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చేందుకు యువకుడి గంజాయి స్మగ్లింగ్*

ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చేందుకు యువకుడి గంజాయి స్మగ్లింగ్* ప్రియురాలితో కలిసి గంజాయి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు.ఒడిశాలోని పసుపులంకలో రూ.16 వేలతో 12 కిలోల గంజాయి కొనుగోలు చేసి, రూ.6 లక్షలకు హైదరాబాద్‌లో విక్రయించేందుకు ద్విచక్ర వాహనంపై గంజాయిని తరలిస్తున్న పెద్దపల్లికి చెందిన మిత్ర చైతన్య(21), హేమలత(20) అనే ప్రేమ జంట*ఖమ్మం జిల్లా వైరా క్రాస్‌రోడ్డు వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి, బైక్ ఆపకుండా పారిపోయే ప్రయత్నం చేసిన నిందితులు* వారిని అదుపులోకి తీసుకుని నాలుగు సెల్‌ఫోన్లు, గంజాయి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులుప్రియురాలి బర్త్‌డేకు ఐఫోన్ కొనివ్వాలని గంజాయి విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో తెలిపిన మిత్ర చైతన్యవీరికి గంజాయి విక్రయించిన భగవాన్...