ఇవన్నీ టాక్సిక్ అలవాట్లే! - మీలోనూ ఉన్నాయా?
సరైన ఆలోచనలు, అలవాట్లే మన ప్రగతికి బాటలు వేస్తాయి. కానీ, కొన్ని ఇబ్బందికర అలవాట్ల వల్ల జీవితకాలం బాధపడాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. అందుకే వాటిని పక్కన పెట్టేయాలని సూచిస్తున్నారు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం! ఆలోచన విధానం : కొంతమంది చిన్న విషయాలను లేదా పొరపాట్లను కూడా తట్టుకోలేక తీవ్రమైన ఆందోళనకు గురవుతుంటారు. దీనివల్ల వారు మానసిక ప్రశాంతతను కోల్పోవడమే కాకుండా, చుట్టుపక్కల వారితో అనవసరమైన గొడవలను దిగి సంబంధాలను పాడు చేసుకుంటారట. ఇలా ప్రతికూల ఆలోచనలతో చిన్న విషయాన్ని కూడా ఒక పెద్ద విపత్తులా భావించి ఒత్తిడికి గురవతారని నిపుణులు చెబుతున్నారు. మొటిమలు, నల్ల మచ్చలకు "వేప" ఆయుధమా? - నిపుణులు ఏం చెప్తున్నారంటే!...