బరువు తగ్గేందుకు "ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్" - వీరు మాత్రం అస్సలు చేయొద్దట!
ఈ రోజుల్లో చాలామంది బరువు తగ్గడానికి 'ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్' పద్ధతిని ఫాలోవుతున్నారు. అయితే, ఇలా డైటింగ్ చేసే ముందు మనం దానికి అర్హులమా? కాదా? అని తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. ఇది అందరికీ సురక్షితం కాదని సూచిస్తున్నారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్తో కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి? ఎవరు ఈ పద్ధతిని అనుసరించాలి? తదితర అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం! ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే : ఈ డైట్లో ఆహారంపై కాకుండా టైంకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. 16:8, 20:4 పద్ధతిని బాగా ఫాలో అవుతుంటారని నిపుణులు చెబుతున్నారు. అంటే 16 గంటలు...