మీ వయసు ప్రకారం రోజుకు ఎంత సేపు నిద్రపోవాలో తెలుసా?
నిద్ర పట్టక కొంతమంది బాధపడితే, ఇంకొందరు అతి నిద్రతో సతమతమవుతుంటారు. అయితే, నిద్ర తక్కువైనా, ఎక్కువైనా ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో వయసును బట్టి ఎవరికి ఎన్ని గంటలు నిద్ర అవసరం? ఒకవేళ నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లయితే దానిని ఎలా అధిగమించాలి? లాంటి విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం! sleepfoundation ప్రకారం, ఎవరికి ఎన్ని గంటలు అవసరమంటే : ఏడాది లోపు చిన్నారులు : 12-16 గంటలు 1-2 ఏళ్ల వయసున్న వారు : 11-14 గంటలు 3-5 ఏళ్ల వయసున్న వారు : 10 -13 గంటలు 6-12 ఏళ్ల వయసున్న వారు : 9 -12 గంటలు 13-18...