తెల్ల జుట్టు సమస్యకు కరివేపాకు-మెంతుల చిట్కా

ఈ రోజుల్లో చిన్న వయసులోనే చాలా మందికి తెల్ల జుట్టు సమస్య కనిపిస్తోంది. ఒత్తిడి, కాలుష్యం, ఆహారపు అలవాట్లు, పోషకాల లోపం వంటి కారణాల వల్ల జుట్టు త్వరగా తెల్లబడుతోంది. దీంతో చాలామంది రసాయనాలతో కూడిన హెయిర్ డైలను ఉపయోగిస్తున్నారు. అయితే ఎలాంటి కెమికల్స్ లేకుండా సహజంగా జుట్టు సంరక్షణ చేసుకోవాలనుకునే వారికి కరివేపాకు, మెంతులు మంచి ఇంటి చిట్కాగా ఉపయోగపడతాయి.కరివేపాకును పురాతన కాలం నుంచే జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లను బలపరచడంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే మెంతుల్లో ఉండే ప్రొటీన్లు, ఖనిజాలు జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. తయారీ విధానం ముందుగా ఒక పాన్‌లో గుప్పెడు...