దూసుకొస్తున్న ఫ్రాన్స్ స్ట్ర‌యిక‌ర్..

ఫిఫా వ‌రల్డ్‌క‌ప్‌లో ఫ్రాన్స్ స్ట్ర‌యిక‌ర్ కైలియ‌న్ ఎంబాప్పే త‌న ట్యాటెంట్ ప్ర‌ద‌ర్శించాడు. సెనిగ‌ల్‌తో జ‌రిగిన తొలి మ్యాచ్‌లోనే రెండు గోల్స్ చేసి జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. ఇక ఫుట్‌బాల్ వ‌ర‌ల్డ్‌క‌ప్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక గోల్స్ సాధించిన ఫ్రాన్స్ ప్లేయర్‌గా అత‌ను రికార్డు సృష్టించాడు. సెనిగ‌ల్‌తో మ్యాచ్‌లో 3-1 గోల్స్ తేడాతో ఫ్రాన్స్ విజ‌యం సాధించింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర‌ల్డ్‌క‌ప్‌ల్లో ఎంబాప్పే త‌న ఖాతాలో 14 గోల్స్ వేసుకున్నాడు. కేవ‌లం మూడో వ‌ర‌ల్డ్‌క‌ప్ ఆడుతున్న ఎంబాప్పే త‌న గోల్స్ స్కోరింగ్‌లో దూసుకొస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ క‌ప్ పోటీల్లో అత్య‌ధిక సంఖ్య‌లో గోల్స్ చేసిన ప్లేయ‌ర్ల‌లో క్లోస్‌, మెస్సీ ఉన్నారు. ఆ ఇద్ద‌రు...