గోల్డెన్ బూట్ రేసు..
ఫిఫా వరల్డ్‌కప్ 2026 .. ఫుల్ స్వింగ్‌లో సాగుతోంది. మేటి ప్లేయర్ల తమ ట్యాలెంట్ ప్రదర్శిస్తున్నారు. ఇక అడిడాస్ గోల్డెన్ బూట్ రేసులో మెస్సీ, డేవిడ్ ఉన్నారు. ఈ ఇద్దరూ ఇప్పటికే టోర్నీలో హ్యాట్రిక్ గోల్స్ కొట్టారు. అత్యధిక గోల్స్ కొట్టిన ప్లేయర్‌కు గోల్డెన్ బూట్ అవార్డును ప్రజెంట్ చేసే విషయం తెలిసిందే. అర్జెంటీనా స్టార్ లియోనిల్ మెస్సీ గ్రూజ్ జేలో అల్జీరియాతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. ఆరో వరల్డ్‌కప్ ఆడుతున్న మెస్సీ.. ఇప్పటికే 16 గోల్స్ చేసి.. ఆల్ టైం లీడింగ్ స్కోరర్ మిరోస్లేవ్ క్లోస్‌తో సమంగా నిలిచాడు. కోహోస్ట్ మెక్సికో ప్లేయర్ జోనాథన్ డేవిడ్ కూడా హ్యాట్రిక్ గోల్స్...