మా ఇంటి బంగారం’
మూడేళ్ల విరామం తర్వాత సమంత చేసిన సినిమా ‘మా ఇంటి బంగారం’. దాంతో ఈ సినిమాపై అంచనాలు మొదట్నుంచీ భారీగానే ఉన్నాయి. పైగా ‘ఓ బేబీ’ తర్వాత నందినీరెడ్డి, సమంత కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై ఆసక్తి జనాల్లో మెండుగానే ఉన్నది. ఈ సినిమాలో సమంత తొలిసారి యాక్షన్ రోల్ పోషించారు. ప్రచార చిత్రాలకూ, పాటలకు కూడా మంచి స్పందన రావడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఈ శుక్రవారం ‘మా ఇంటి బంగారం’ థియేటర్లలోకి వచ్చింది. మరి అందరి అంచనాలనూ ఈ బంగారం నిజం చేసిందా? లేదా? తెలుసుకునేముందు కథేంటో చూద్దాం.. కథ ప్రేమ...