నెల్లూరు జిల్లా లో మరో కిలాడి లేడీ బత్తల రజిత@రమ్య బోగాతం బట్టబయలు
👉 లేడీ డాన్ స్వగ్రామం నెల్లూరు జిల్లా కలువాయి మండలం చవటపల్లి గ్రామం 👉 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ రజిత బాధితులు 👉 ఉద్యోగాలు పేరిట అనేకమంది వద్ద కోట్ల రూపాయలు లూటీ 👉 ఎట్టకేలకు అరెస్ట్ చేసిన సైదాపురం పోలీసులు 👉 గత కొన్ని సంవత్సరాలుగా మాయమాటలతో నిరుద్యోగులను మోసం చేస్తున్న రజిత 👉 రజిత మోసం లో తండ్రి వెంకటేశ్వర్లు,ప్రియుడు చందు,మరో పోలీసు అధికారి ప్రమేయం ఉన్నట్టు బాధితులు ఆరోపణలు 👉 SBI లో ఉద్యోగం పేరిట కలిచేడు గ్రామానికి చెందిన పూజారి చందన వద్ద 52,64,023 రూపాయలు తీసుకుని మోసం చేసిన కేసులో అరెస్టైన రజిత 👉 అరెస్ట్ లు...