ఇజ్రాయెల్‌, హిజ్‌బుల్లా సీజ్‌ఫైర్‌కు అంగీక‌రించాయి

ఇజ్రాయెల్‌, హిజ్‌బుల్లా సీజ్‌ఫైర్‌కు అంగీక‌రించాయని అమెరికా అధికారి ఒక‌రు తెలిపారు. శుక్రవారం ద‌క్షిణ లెబ‌నాన్‌పై ఇజ్రాయిల్ జ‌రిపిన వైమానిక దాడిలో 47 మంది మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఇక హిజ్‌బుల్లా దాడిలో న‌లుగురు ఇజ్రాయెల్ సైనికులు కూడా మృతిచెందారు. ఇజ్రాయెల్‌, హిజ్‌బుల్లా మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ అగ్రిమెంట్ కుదిరిన‌ట్లు అమెరికా అధికారులు తెలిపారు. శుక్రవారం ద‌క్షిణ లెబ‌నాన్‌పై ఇజ్రాయిల్ జ‌రిపిన వైమానిక దాడిలో 47 మంది మృతిచెందిన విష‌యం తెలిసిందే. లెబ‌నాన్‌లో హిజ్‌బుల్లా జ‌రిపిన దాడిలో న‌లుగురు ఇజ్రాయెల్ సైనికులు కూడా మృతిచెందారు. ప్ర‌స్తుతం సీజ్‌ఫైర్ అమ‌లులో ఉన్న‌ట్లు ఇజ్రాయిలీ సైన్యం క‌న్ఫ‌ర్మ్ చేసింది. కానీ ఎటువంటి స‌మ‌స్య‌లు ఉన్నా.. ఎదుర్కొంటామ‌ని ఐడీఎఫ్ చెప్పింది. అయితే...