మౌగ్లీ గర్ల్‌ ఎహసాస్‌ మృతి

ఇండియా మౌగ్లీ గర్ల్‌గా పేరు తెచ్చుకున్న ఎహసాస్‌ (18) కన్నుమూసింది. 2017లో కటార్నియా ఘాట్‌ ఫారెస్ట్‌ ఏరియాలో రోడ్డు పక్కన ఆమె మొదటిసారి కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకుంటే ఆ సమయానికి ఆమె మానవులతో సంబంధం లేకుండా జీవిస్తున్నది.లక్నో, జూన్‌ 19: ఇండియా మౌగ్లీ గర్ల్‌గా పేరు తెచ్చుకున్న ఎహసాస్‌ (18) కన్నుమూసింది. 2017లో కటార్నియా ఘాట్‌ ఫారెస్ట్‌ ఏరియాలో రోడ్డు పక్కన ఆమె మొదటిసారి కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకుంటే ఆ సమయానికి ఆమె మానవులతో సంబంధం లేకుండా జీవిస్తున్నది. రెండు చేతులు, రెండు కాళ్లపై నడిచేది. బట్టలు వేసుకోడానికి ఇష్టపడేది కాదు. మనుషులతో దూకుడుగా ప్రవర్తించేది. దాంతో ఆమెను ది...