ఈ వీకెండ్ ఓటీటీలోకి వ‌చ్చిన‌ సినిమాలు, వెబ్ సిరీస్‌లివే

ఈ వీకెండ్ ఓటీటీ లవర్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ. ‘దృశ్యం 3’, ‘మారీచిక’ లాంటి క్రేజీ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చేశాయి. తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కొత్త కంటెంట్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్లాట్‌ఫామ్ వారీగా ఈ వారం ఓటీటీ రిలీజ్‌లు ఏం ఉన్నాయి అనేది చూసుకుంటే ప్రైమ్ వీడియో దృశ్యం 3 – మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ మారీచిక – తెలుగు, తమిళం మనితన్ దైవమాగలమ్ – తమిళం అనలి – తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ జిన్నీ వెడ్స్ సన్నీ 2 – హిందీ మార్టల్ కాంబాట్ II – ఇంగ్లీష్,...