బాలయ్య - కొరటాల కాంబోకు ముహూర్తం ఫిక్స్! - గెస్ట్‌గా మంత్రి నారా లోకేశ్!
నటసింహం బాలకృష్ణ- స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో 'NBK112' వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా రూపొందనుంది. అయితే మేకర్స్ దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. జూన్ 25న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుందని మేకర్స్ ట్విట్టర్లో పోస్టు షేర్ చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్, కందుల దుర్గేశ్ హాజరుకానున్నట్లు మూవీ టీమ్ వెల్లడించింది. 'ఎ పవర్ఫుల్ కాంబో ఎన్ ఎక్సైటింగ్ బిగినింగ్. జూన్ 25న ఉదయం 9 గంటలకు NBK112 ప్రాజెక్ట్ పూజా కార్యక్రమం జరగనుంది. వెంకటపాలెంలోని TTD శ్రీ వేంకటేశ్వర స్వామి మందిరంలో జరగనున్న ఈ కార్యక్రమానికి మంత్రులు...