రవితేజ- మారుతి కాంబోలో మూవీ? అసలు నిజమెంత?

మాస్ మహారాజా రవితేజ ఇటీవల ఆయన చేసిన సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. దాంతో ఈ సారి ఎలాగైనా రవితేజ ఓ హిట్ కొట్టి గట్టి కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో రవితేజ డైరెక్టర్ మారుతి కాంబోలో ఓ మూవీ రానున్నాయనే రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. అయితే రవితేజ- మారుతి కాంబోలో సినిమా రూపొందనుందనే రూమర్​ చర్చనీయాంశంగా మారింది. దీని ప్రకారం రవితేజ మారుతి కాంబినేషన్​లో ఇరుముడి మూవీ పూర్తయిన వెంటనే ఇది పట్టాలెక్కనుందని జోరుగా ప్రచారం నడుస్తోంది. కానీ దీనిపై ఏ విధమైన అధికారిక సమాచారం లేదు. కాంబినేషన్​పై భిన్నాభిప్రాయాలు అయితే ఆ కాంబినేషన్​పై పలువురు...