NEET-UG 2026 ఫలితాలలో వైబ్రంట్ అకాడమి విజయదుంధిభి
హనుమకొండ జులై 17 (సుదీక్ష న్యూస్) : నీట్ యూజీ-2026 ఫలితాలలో వైబ్రంట్ అకాడమి విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని వైబ్రంట్ అకాడమి డైరెక్టర్ సిహెచ్ రాజేంధర్ రెడ్డి తెలియజేశారు.ఈ సందర్భంగా అకాడమి డైరెక్టర్ సిహెచ్ రాజేందర్రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ పేద విద్యార్థుల కోసం కోటా రాజస్థాన్ వారి వైబ్రంట్ అకాడమిని వరంగల్లో స్థాపించడం జరిగిందని తెలియజేస్తూ గురువారం రోజున విడుదల చేసిన NEET UG-2026 ఫలితాలలో వైబ్రంట్ అకాడమి విద్యార్థులు అత్యధికంగా ర్యాంకులు సాధించారని,ఇలాంటి ర్యాంకులు మొదటి బ్యాచ్లోనే సాధించడం చాలా సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు.వైబ్రంట్ అకాడమి మొదటి నుండి నీట్ మరియు జేఇఇ లలో అత్యుత్తమమైనటువంటి శిక్షణను వరంగల్లో అందించడం జరుగుతుందని గ్రామీణ...