Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

పాపన్నపేట ఉన్నత పాఠశాలలో డీఈవో ఆకస్మిక తనిఖీ

Author Neti Sudiksha | 28 Jul 2026, 12:05 PM | మెదక్
పాపన్నపేట ఉన్నత పాఠశాలలో డీఈవో ఆకస్మిక తనిఖీ

పాపన్నపేట, జూలై 28: మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) రాజు మంగళవారం పాపన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల రికార్డులు, తరగతి గదులు, పాఠశాల పరిసరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.
పాఠశాల ఆవరణను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ఉపాధ్యాయులకు డీఈవో సూచించారు.