Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

స్టేషన్‌కు వచ్చిన యువతిని లొంగదీసుకుని గర్భవతిని చేసిన ఇన్‌స్పెక్టర్..

Author Neti Sudiksha | 28 Jul 2026, 12:11 PM | హైదరాబాద్
స్టేషన్‌కు వచ్చిన యువతిని లొంగదీసుకుని గర్భవతిని చేసిన ఇన్‌స్పెక్టర్..

ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన యువతిని ఓ ఇన్‌స్పెక్టర్ మాయమాటలతో లొంగదీసుకున్నాడు. ఆమెతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకుని గర్భవతిని చేశాడు. ఈ విషయం బయటకు రాకూడదని బలవంతంగా అబర్షాన్ కూడా చేయించాడు. అనంతరం డబ్బులు కావాలంటూ యువతిని వేధించి రూ. రెండు కోట్ల వరకు వసూలు చేశాడు. చివరకు బాధితురాలు డీజీపీకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.Geographic Reference
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఈ వ్యవహారం రెండేళ్లుగా కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న సదరు ఇన్‌స్పెక్టర్ గతంలో మరో పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో సదరు యువతితో పరిచయం ఏర్పడింది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన యువతితో మాటలు కలిపి ఆమెకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత శారీరకంగా లొంగదీసుకుని గర్భవతిని చేశాడు. ఈ విషయం బయటకు రాకూడదని బలవంతంగా అబార్షన్ కూడా చేయించాడు.