Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఓటీటీలోకి సత్యదేవ్ ‘రావు బహాదుర్’..

Author Neti Sudiksha | 28 Jul 2026, 12:34 PM | Cinema
ఓటీటీలోకి సత్యదేవ్ ‘రావు బహాదుర్’..

టాలీవుడ్ వెర్సటైల్ నటుడు సత్యదేవ్ కథానాయకుడిగా, ప్రతిభావంతుడైన దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన సైకలాజికల్ డార్క్ కామెడీ థ్రిల్లర్ చిత్రం ‘రావు బహాదుర్’. ఇటీవ‌ల విడుద‌లై థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా, జూలై 31వ తేదీ నుంచి ఈ సినిమాను ప్రసారం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.