Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

సర్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి

Author Neti Sudiksha | 29 Jul 2026, 09:38 PM | Array
సర్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి

సర్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ హరిసింగ్ అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలో సర్ ప్రక్రియపై వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన డబుల్ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లను గుర్తించి తొలగించాలన్నారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసీల్దార్ కంట్లమయ్య, ఆర్ ఐ మణికుమార్, వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు.