Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి

Author Neti Sudiksha | 14 Aug 2026, 09:50 PM | మెదక్
 చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పై ఆసక్తి పెంచుకోవాలని జహీరాబాద్‌ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు సూచించారు. ప్యారవరం గ్రామంలో సర్పంచ్‌ నర్మదారాణి,రాజ్‌కుమార్‌ దంపతులు తమ సొంత నిధులతో విద్యార్థినీ విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా క్రీడా దుస్తులు, షూస్‌ అందజేశారు.