Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఖమ్మం బాలిక ఘటనపై వరంగల్‌లో రజక సంఘాల నిరసన

Author Neti Sudiksha | 16 Jun 2026, 04:09 PM | TELANGANA
ఖమ్మం బాలిక ఘటనపై వరంగల్‌లో రజక సంఘాల నిరసన

ఖమ్మం జిల్లాలో రజక బాలికపై జరిగిన అత్యాచారం, హత్యాయత్నం ఘటనను ఖండిస్తూ వరంగల్‌లో రజక సంఘాలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి. నిందితుడిపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, రజకులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరాయి.