Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

వరంగల్ జిల్లా కలెక్ట్రేట్ లో దిశ సమావేశం

Author Neti Sudiksha | 18 Jun 2026, 04:33 PM | వరంగల్
వరంగల్ జిల్లా కలెక్ట్రేట్ లో దిశ సమావేశం

వరంగల్ జూన్ 18 సుదీక్ష న్యూస్ :
జిల్లా కలెక్టరేట్‌లో గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన నిర్వహించిన వరంగల్ జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ శ్రీ బండ ప్రకాశ్, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు శ్రీ బలరాం నాయక్, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య, ఎమ్మెల్సీ శ్రీ బసవరాజు సారయ్య, నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కె.ఆర్. నాగరాజు (రిటైర్డ్ ఐపీఎస్), నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి పెండెం శ్రీలక్ష్మి, వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ శ్రీ పాలకుర్తి సారంగపాణి
అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి. సంధ్యారాణి, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) వై.వి. గణేష్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు హాజరయ్యారు.