Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం.

Author Neti Sudiksha | 04 Jul 2026, 10:45 PM | NATIONAL
అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం.

250వ అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడితో పాటు ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే 250 సంవత్సరాలు అమెరికాకు మరింత గొప్ప శ్రేయస్సు, శాంతి, పురోగతిని తీసుకురావాలని మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘అమెరికా చరిత్రాత్మక 250వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు, అమెరికా ప్రజలకు.. 140 కోట్ల మంది భారతీయుల తరఫున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా.