Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

భారీగా తగ్గిన బంగారం ధరలు..

Author Neti Sudiksha | 11 Jul 2026, 01:27 PM | BUSINESS
భారీగా తగ్గిన బంగారం ధరలు..

ఈ రోజు (శనివారం) బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 490 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 450 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 370 రూపాయలు తగ్గింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ఉదయం 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,44,330 రూపాయల వద్ద.. 22 క్యారెట్ల బంగారం ధర 1,32,300 రూపాయల వద్ద.. 18 క్యారెట్ల బంగారం ధర 1,08,250 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.