Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

లోక్‌సభ 12 గంటల వ‌ర‌కు వాయిదా

Author Neti Sudiksha | 23 Jul 2026, 11:23 AM | NATIONAL
లోక్‌సభ 12 గంటల వ‌ర‌కు వాయిదా

ఢిల్లీ : నీట్ పేప‌ర్ లీకేజీ అంశంలో చర్యలు తీసుకోవాల‌ని డిమాండ్‌ చేస్తూ అధికార, విపక్షాల పోటాపోటీ నిరసనల మధ్య లోక్‌సభ ప్రారంభమైన 2 నిమిషాలకే వాయిదా పడింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా కోసం విపక్షల పట్టుబట్టాయి. స‌భ‌ను ఆర్డ‌ర్‌లోకి తెచ్చేందుకు స్పీక‌ర్ ఓం బిర్లా ప్ర‌య‌త్నించినా కానీ ఫ‌లితం లేకపోవడంతో లోక్‌సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.