Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

భారత్-రష్యా మధ్య భారీ రక్షణ ఒప్పందం?

Author Neti Sudiksha | 01 Sep 2026, 04:41 PM | NATIONAL
భారత్-రష్యా మధ్య భారీ రక్షణ ఒప్పందం?

భారత వైమానిక రక్షణను మరింత పటిష్టం చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. మరో ఐదు S-400 'సుదర్శన్' ఎయిర్ డిఫెన్స్ స్క్వాడ్రన్ల కొనుగోలుకు రష్యా ప్రతిపాదన పంపింది. సుమారు రూ.50 వేల కోట్లకు పైగా విలువైన ఈ డీల్ను కేంద్ర రక్షణ శాఖ పరిశీలిస్తోంది. ఈ ఒప్పందం ఖరారైతే మూడేళ్లలో కొత్త వ్యవస్థల డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.