Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవలు

Author Neti Sudiksha | 02 Sep 2026, 05:42 PM | BUSINESS, TELANGANA, తాజా వార్తలు
ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవలు

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్గో నిర్వహణను ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తూ 10-15 ఏళ్ల పాటు అధికారికంగా ఒప్పందం కుదిరినట్లు సమాచారం.ఇప్పటి వరకు కార్గోలో సేవలందించిన సిబ్బందిని తిరిగి ఆర్టీసీ డ్యూటీల్లోకి తీసుకుంటున్నట్లు సమాచారం.2020లో ప్రారంభించిన ఈ కార్గో సర్వీసులు ఇప్పుడు ప్రైవేట్ పరం కావడంతో, భవిష్యత్తులో చార్జీలు పెంచుతారనే ఆందోళనలో సామాన్యులు.