Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చేందుకు యువకుడి గంజాయి స్మగ్లింగ్*

Author Neti Sudiksha | 04 Sep 2026, 11:01 AM | Crime
ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చేందుకు యువకుడి గంజాయి స్మగ్లింగ్*

ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చేందుకు యువకుడి గంజాయి స్మగ్లింగ్* ప్రియురాలితో కలిసి గంజాయి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు.ఒడిశాలోని పసుపులంకలో రూ.16 వేలతో 12 కిలోల గంజాయి కొనుగోలు చేసి, రూ.6 లక్షలకు హైదరాబాద్‌లో విక్రయించేందుకు ద్విచక్ర వాహనంపై గంజాయిని తరలిస్తున్న పెద్దపల్లికి చెందిన మిత్ర చైతన్య(21), హేమలత(20) అనే ప్రేమ జంట*ఖమ్మం జిల్లా వైరా క్రాస్‌రోడ్డు వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి, బైక్ ఆపకుండా పారిపోయే ప్రయత్నం చేసిన నిందితులు*
వారిని అదుపులోకి తీసుకుని నాలుగు సెల్‌ఫోన్లు, గంజాయి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులుప్రియురాలి బర్త్‌డేకు ఐఫోన్ కొనివ్వాలని గంజాయి విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో తెలిపిన మిత్ర చైతన్యవీరికి గంజాయి విక్రయించిన భగవాన్ హంతాల్ అనే వ్యక్తితో పాటు, హైదరాబాద్‌లో వీరి నుంచి గంజాయి కొనాల్సిన శశి, నాగుల అనే వ్యక్తులు